Tanuku Municipal Best driver Awards

స్వచ్ఛ సమ్మెట్ లో ఉత్తమ డ్రైవర్స్ గా కొమ్మరపు శ్రీను, రంగారావు ఎన్నికకావడం వారి పనితనానికి అద్దం పడుతుందని మునిసిపల్ చైర్ పర్సన్ పరిమి వెంకన్నబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వర ఆదేశాల మేరకు స్వచ్ఛ సమ్మెట్ విభాగాల్లో పనితీరుని ప్రాతిపదికగా తీసుకుని ఉత్తమ డ్రైవర్లుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఇరువురిని మునిసిపల్ కార్యాలయములో అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ , టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకట కృష్ణ, తాతపూడి మారుతీరావు కమీషనర్ జి. సాంబశివరావు , పరిమి ఉమా మహేశ్వరీ, గోవిందయ్య palgonnaru.